సత్యసాయి: భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్‌తో కలిసి విజయవాడ కనకదుర్గమ్మ ఆలయాన్ని బీజేపీ రాష్ట్ర నాయకుడు రమేష్ రెడ్డి, హిందూపురం 11వ వార్డు మాజీ కౌన్సిలర్, బీజేపీ పట్టణ అధ్యక్షురాలు అంజలి రమేష్ రెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కనకదుర్గమ్మ ఆశీస్సులు పొందడం ఆనందంగా ఉందన్నారు.
వార్తలు
కనకదుర్గమ్మను దర్శించుకున్న బీజేపీ నేతలు


