PPM: పాసింజర్స్ వెల్ఫేర్, కన్జ్యూమర్స్ అవేర్నెస్ సొసైటీ నూతన కార్యవర్గ తొలి సమావేశం ఆదివారం పార్వతీపురంలోని చుక్క భాస్కరరావు నివాసంలో జరిగింది. అధ్యక్షుడు, కార్యదర్శి, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంఘం అధికారిక లోగోను ఆవిష్కరించి, భవిష్యత్ కార్యాచరణతో పాటు ప్రయాణికులు, వినియోగదారుల హక్కుల పరిరక్షణపై చర్చించారు.
వార్తలు
వెల్ఫేర్ సొసైటీ తొలి సమావేశం


