హైదరాబాద్: 28°C
వార్తలు

ఘనంగా మడేలయ్య స్వామి వేడుకలు

SRPT: కోదాడ మండల కొత్తగుడిబండ గ్రామంలో రజక సంఘం ఆధ్వర్యంలో ఇవాళ మడేలయ్య స్వామి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని మహిళలు భక్తిశ్రద్ధలతో బోనాలతో ఊరేగింపుగా ఆలయానికి చేరుకుని, స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామ మహిళలు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి మడేలయ్య స్వామిని దర్శించుకుని స్వామివారి ఆశీస్సులు పొందారు.