హైదరాబాద్: 28°C
వార్తలు

ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

WNP: జిల్లా వైద్య & ఆరోగ్యశాఖ కాంట్రాక్ట్ ప్రాతిపదికన 5 పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. సీనియర్ టీబీ ల్యాబొరేటరీ సూపర్‌వైజర్-1, ల్యాబ్ టెక్నీషియన్-1, మెడికల్ అటెండర్-2, స్టాఫ్ నర్స్-1 పోస్టులు ఉన్నాయి. అర్హులు ఈనెల 20న సాయంత్రం 5 గంటల లోపు జిల్లా వైద్య & ఆరోగ్యశాఖ కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలని సంబంధిత అధికారులు తెలిపారు.