పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్ ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. తొలిసారిగా ఆయన ప్రజలకు ఒక సందేశాన్ని విడుదల చేశారు. జూలై 20న జరగనున్న 'చలో పార్లమెంట్' మార్చ్‌లో పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ప్రజలకు పిలుపునిచ్చారు. దీనిని ఆయన 'భారతదేశపు రెండో స్వాతంత్ర్య పోరాటం'గా అభివర్ణించారు.
వార్తలు
ఇది రెండో స్వాతంత్ర్య పోరాటం: వాంగ్‌చుక్


