TG: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 'ఈటల రాజేందర్, బండి సంజయ్ ఒక్కటైతే బీజేపీ అధికారంలోకి వస్తుందా? పార్టీలో సీనియర్ నాయకులు, కార్యకర్తల పరిస్థితి ఏంటీ? మూడు కార్పొరేషన్లు మేయర్లు గెలవడం కాదు. ఒక కార్పొరేషన్‌లోని సగం సీట్లు గెలిచి చూపించండి. రామచందర్ రావు చేతులు కట్టేసి పనిచేయమంటే ఎలా. ఒక వ్యక్తి కోసం అధిష్టానం ఆలోచించొద్దు' అని హితవు పలికారు.
వార్తలు
BJPపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు


