హైదరాబాద్: 28°C
వార్తలు

మహిళా రిజర్వేషన్ బిల్లుకు DMK మద్దతు 

మహిళా రిజర్వేషన్ బిల్లుకు DMK మద్దతు ఇస్తున్నట్లు ఆ పార్టీ ఎంపీ తిరుచ్చి శివ వెల్లడించారు. 543 లోక్‌సభ స్థానాల ప్రాతిపదికన సమర్థిస్తామని తెలిపారు. 'నియోజకవర్గాల పునర్విభజన బిల్లుపై స్పష్టత లేదు. దక్షిణాది రాష్ట్రాలపై ప్రభావం పడితే పునర్విభజనను మరో 25 ఏళ్లపాటు నిలిపివేయాలి. స్పష్టమైన ఫార్ములాతో కేంద్రం ముందుకు రావాలి' అని పేర్కొన్నారు.