NLG: నకిరేకల్ మున్సిపాలిటీ పరిధిలోని 2, 3, 4, 12, 13, 14 వార్డులకు చెందిన మహిళలకు ఇందిరా మహిళా శక్తి చీరలను ఆదివారం ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో మహిళల సంక్షేమం, సాధికారతకు పెద్దపీట వేస్తూ అనేక సంక్షేమ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు.
వార్తలు
ఇందిరమ్మ చీరలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే


