హైదరాబాద్: 28°C
వార్తలు

భవిష్యత్ బ్రాండ్ అంబాసిడర్లు వారే: అడ్లూరి

TG: గురుకులాల విద్యార్థులే రాష్ట్రానికి భవిష్యత్తు బ్రాండ్ అంబాసిడర్లు అని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ తెలిపారు. గురుకులాల అభివృద్ధికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, సంస్కరణలతో మెరుగైన ఫలితాలు వస్తున్నాయని పేర్కొన్నారు. భవిష్యత్తులో మరింత మంది వైద్యులు, ఒలింపియన్లు, ఇంజినీర్లు, శాస్త్రవేత్తలు, సివిల్ సర్వెంట్లు గురుకులాల నుంచి రావాలని ఆకాంక్షించారు.