హైదరాబాద్: 28°C
వార్తలు

22వ వార్డులో ముమ్మరంగా పారిశుధ్య పనులు

MNCL: బెల్లంపల్లి మున్సిపాలిటీ 22వ వార్డులో ఆదివారం ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టారు. కౌన్సిలర్ ఎల్లాబాయి ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్ పర్సన్ దావ స్వాతి వార్డులో పర్యటించి, వర్షాకాలం దృష్ట్యా సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జేసీబీ సహాయంతో కాలువల పూడికతీత పనులను పర్యవేక్షించారు. అలాగే నూతన మిషన్ భగీరథ పైడ్లైన్ పనులను ప్రారంభించారు.