AP: జాతీయ చలనచిత్ర పురస్కార విజేతలకు మంత్రి కందుల దుర్గేష్ అభినందనలు తెలిపారు. 'కమిటీ కుర్రోళ్లు ఉత్తమ చిత్రంగా ఎంపిక కావడం అభినందనీయం. 9 అవార్డులతో టాలీవుడ్ సత్తా చూపించడం గర్వంగా ఉంది. అన్ని విభాగాల్లో తెలుగు సినిమా ప్రతిభ చాటిందని' మంత్రి దుర్గేష్ పేర్కొన్నారు.
వార్తలు
విజేతలకు మంత్రి దుర్గేష్ అభినందనలు


