హైదరాబాద్: 28°C
వార్తలు

ఎల్‌నినో ప్రభావం.. వర్షాభావ నివారణకు కార్యాచరణపై సమీక్ష

KNR: ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడిన వర్షాభావ పరిస్థితుల తీవ్రతను తగ్గించేందుకు తీసుకోవాల్సిన ప్రత్యామ్నాయ చర్యలపై జిల్లా కలెక్టరేట్‌లో జిల్లా ఇంచార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్ష నిర్వహించారు. సమావేశంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్‌లు, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్‌తో సమావేశమయ్యారు.