పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగేలా విపక్షాలు సహకరించాలని కేంద్రమంత్రి కిరణ్ రిజిజు కోరారు. చర్చల్లో విపక్షాలు నిర్మాణాత్మకంగా పాల్గొంటాయని ఆశిస్తున్నట్లు తెలిపారు. 'బిల్లులు, శాసనపరమైన అంశాలపై నిర్మాణాత్మకంగా చర్చించాలి. పార్లమెంట్ ఎంత సమర్థంగా పనిచేస్తే దేశానికి అంత మేలు. ప్రతిపక్షాల వాణి వింటాం.. వారు కూడా వింటారని ఆశిస్తున్నాం' అని పేర్కొన్నారు.
వార్తలు
'సమావేశాలు సజావుగా సాగేలా సహకరించాలి'


