హైదరాబాద్: 28°C
వార్తలు

సినీ నిర్మాత అంబికాకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు

AP: సినీ నిర్మాత అంబికాకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తెలుగు హీరోలు మొదటి ముద్ద ఆంధ్రప్రదేశ్‌లో తిన్నారని, విదేశాలు, ఇతర రాష్ట్రాల్లో సినిమాలు తీస్తున్నారని ఆరోపించాడు. సొంత రాష్ట్రంలో మాత్రం సినిమాలు తీయడం లేదన్నాడు. సినిమాలో ఆంధ్ర యాస కనుమరుగవుతోందని ఆవేదన వ్యక్తం చేశాడు. హీరోలు ఒక్క షెడ్యూల్ అయినా ఏపీలో తీయాలని పేర్కొన్నాడు.