హైదరాబాద్: 28°C
వార్తలు

చేపల వేటకు వెళ్లి వ్యక్తి గల్లంతు

NGKL: ఉప్పునుంతల మండలం మామిళ్లపల్లి గ్రామానికి చెందిన తిరుపతయ్య చేపల వేట కోసం చెరువులోకి దిగి గల్లంతయ్యాడు. ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై మహేశ్ ఆధ్వర్యంలో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది చెరువులో గాలింపు చర్యలు చేపట్టారు. ఘటనా స్థలంలో గ్రామ సర్పంచ్ మోహన్ గౌడ్ గాలింపు చర్యలో పాల్గొన్నారు.