రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన జరుగుతున్న అఖిలపక్ష సమావేశం నుంచి టీఎంసీ వాకౌట్ చేసింది. 20 మంది తిరుగుబాటు ఎంపీలకు ఆహ్వానం పంపడంపై టీఎంసీ నిరసన వ్యక్తం చేసింది. తిరుగుబాటు ఎంపీల విలీనానికి స్పీకర్ ఆమోదం తెలపలేదని MP మహువా మొయిత్రా తెలిపారు. టేబుల్ ఆఫీస్ జాబితాలో టీఎంసీ బలం 28 మందిగా ఉందన్నారు. 91వ సవరణ తర్వాత ప్రత్యేక కూటమికి ఆస్కారం లేదని మహువా పేర్కొన్నారు.
వార్తలు
అఖిలపక్ష సమావేశం.. టీఎంసీ నిరసన


