హైదరాబాద్: 28°C
వార్తలు

విదేశీ విద్యార్థులకు 'కంఫర్ట్ జోన్' డేంజర్

ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లే భారతీయ విద్యార్థులు చేసే కెరీర్ పొరపాటుపై సోనామి అనే మహిళ ఇన్‌స్టాగ్రామ్‌లో హెచ్చరించారు. ఖర్చుల కోసం చేసే తాత్కాలిక పార్ట్-టైమ్ ఉద్యోగాల 'కంఫర్ట్ జోన్'లో చిక్కుకుని, చదువు పూర్తయ్యాక కూడా వాటినే కెరీర్‌గా మార్చుకోవద్దని సూచించారు. సొంత విద్యార్హతకు తగ్గ కార్పొరేట్ ఉద్యోగాల కోసం నిరంతరం శ్రమించాలని ఆమె పిలుపునిచ్చారు.