హైదరాబాద్: 28°C
వార్తలు

ఎల్పీజీ వినియోగదారులకు GOOD NEWS

భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ 'భారత్‌గ్యాస్ లైట్ జిప్' పేరుతో నెక్స్ట్ జనరేషన్ ప్రీమియం LPG సేవలను ప్రారంభించింది. దీంతో అత్యంత తక్కువ డాక్యుమెంటేషన్‌తో తక్షణ కొత్త కనెక్షన్, ఎక్స్‌ప్రెస్ డెలివరీ సౌకర్యాన్ని కల్పిస్తోంది. ప్రస్తుతం ముంబైలో ప్రారంభమైన ఈ సేవలను ఆగస్టు 15 నాటికి దేశంలోని 100 ప్రధాన నగరాలకు విస్తరించాలని BPCL ప్రణాళికలు రూపొందించింది.