SRCL: వేములవాడ పట్టణంలోని రాజరాజేశ్వర రెడ్డి సంఘం ఆధ్వర్యంలో బద్ది పోచమ్మ అమ్మవారి బోనాల పండుగ భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. రెడ్డి కుటుంబ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు సంప్రదాయ వస్త్రధారణలో బోనాలతో ఆలయానికి చేరుకోగా భక్తి వాతావరణం నెలకొంది.
వార్తలు
బద్ది పోచమ్మ బోనాలు ఘనంగా నిర్వహించిన రాజరాజేశ్వర రెడ్డి సంఘం


