జగిత్యాల పట్టణ అభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తున్నట్లు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. పట్టణంలోని మెడికల్ కళాశాల నలువైపులా రూ.45 లక్షలతో చేపట్టనున్న విద్యుత్ స్తంభాల షిఫ్టింగ్ పనులను ఆదివారం ఎమ్మెల్యే భూమి పూజ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షుడు నందయ్య, మున్సిపల్ చైర్ పర్సన్ సమిండ్ల వాణి, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
వార్తలు
జగిత్యాల పట్టణ అభివృద్ధికి కృషి - MLA


