E.G: రోటరీ క్లబ్ ఆఫ్ నిడదవోలు సెంట్రల్ ఆధ్వర్యంలో లింగంపల్లి రోటరీ వృద్ధాశ్రమం నందు ఆదివారం ఉచిత షుగర్ పరీక్షల కార్యక్రమం నిర్వహించారు. క్లబ్ అధ్యక్షులు కంటమణి గోపాలకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి బొల్లా శ్రీనివాస్ గౌడ్ స్పాన్సర్‌గా ఆర్థిక సహకారం అందించారు. ఈ సందర్భంగా 65 మందికి పైగా షుగర్ పేషెంట్లకు ఆరోగ్య పరిరక్షణ పై అవగాహన కల్పించారు.
వార్తలు
ఉచిత షుగర్ నిర్ధారణ పరీక్షలు


