హైదరాబాద్: 28°C
వార్తలు

కరోనా నివారణకు కిట్ల పంపిణీ చేసిన ఏఈవో

NTR: విజయవాడలోని పడమట పోలీస్ స్టేషన్‌లో ఏఈఓ జి. అరుణ్ కుమార్ కరోనా నివారణ కిట్లను పంపిణీ చేశారు. కరోనా మహమ్మారి మరోసారి వ్యాప్తి చెందే అవకాశాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. సర్కిల్ ఇన్‌స్పెక్టర్ వి. పవన్ కిషోర్‌కు మాస్కులు, శానిటైజర్లు అందజేసి అవగాహన కల్పించారు. అప్రమత్తతే రక్షణ అని అరుణ్ కుమార్ ఉద్ఘాటించారు.