MNCL: చెన్నూరు పట్టణంలోని ట్రైబల్ వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్ బాలికల వసతి గృహాలతో పాటు కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని (KGBV) ని మంత్రి వివేక్ ఆదివారం సందర్శించారు. హాస్టల్‌లలో అందుతున్న వసతులు, భోజనం నాణ్యత ఇతర సమస్యలపై విద్యార్థినులతో మాట్లాడి వివరాలు సేకరించారు. విద్యార్థినులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని ఆదేశించారు
వార్తలు
'విద్యార్థినులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలి'


