హైదరాబాద్: 28°C
వార్తలు

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

TG: రేషన్ కార్డు ఉన్న ప్రతిఒక్కరూ ఈనెల 31లోగా తప్పనిసరిగా ఆధార్ బయోమెట్రిక్ e-KYC పూర్తి చేసుకోవాలని కేంద్రం ఆదేశించింది. నకిలీ కార్డులకు చెక్ పెట్టేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. సభ్యులంతా రేషన్ డీలర్ వద్ద లేదా మీ-సేవా కేంద్రాల్లో వేలిముద్రలు వేసి ఈ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. అయితే దేశంలోని ఏ రేషన్ షాపులోనైనా e-KYC పూర్తి చేసుకునేందుకు కేంద్రం అవకాశం కల్పించింది.