హైదరాబాద్: 28°C
వార్తలు

ఢిల్లీ హైకోర్టుకు వాంగ్‌చుక్‌ భార్య

పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్ భార్య గీతాంజలి ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన భర్త ఆరోగ్యం క్షీణిస్తుండటంతో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించాలని కోరారు. దీనిపై అత్యవసర విచారణ చేపట్టాలని కోర్టును అభ్యర్థించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ నిరాహార దీక్ష చేస్తున్న వాంగ్‌చుక్‌ను పోలీసులు ఆసుపత్రికి తరలించిన విషయం తెలిసిందే.