ప్రధాని మోదీకి కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ లేఖ రాశారు. అయోధ్యలో వేల కోట్ల విరాళాలు చోరీ జరిగిందని ఆరోపించారు. 'అయోధ్య ట్రస్ట్ నియామకాలన్నీ ప్రభుత్వమే చేసింది. ప్రధాని మోదీ మౌనంగా ఉండటం సరికాదు. ట్రస్ట్ ఖాతాలు, దర్యాప్తు నివేదిక బహిరంగ పర్చాలి. విరాళాల చోరీపై స్వతంత్ర దర్యాప్తు చేపట్టాలి. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి' అని డిమాండ్ చేశారు.
వార్తలు
ప్రధాని మోదీకి రాహుల్ గాంధీ, ఖర్గే లేఖ


