SRPT: జిల్లా చింతలపాలెంకి చెందిన లక్ష్మీనాథ్ అనే ఈసీఈ పట్టభద్రుడు విక్రమ్-1 రాకెట్ ప్రయోగంలో కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని స్కైరూట్ సంస్థలో ఎలక్ట్రికల్ హార్నెస్ డిజైన్ అండ్ ఇంటిగ్రేషన్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న ఆయన, రాకెట్ రూపకల్పన బృందంలో భాగస్వామ్యమయ్యారు.
వార్తలు
విక్రమ్-1 విజయంలో జిల్లా వాసి


