జమ్మూకాశ్మీర్‌లోని రాజౌరీలో క్లౌడ్‌బరస్ట్ సంభవించింది. అనేక గ్రామాలు జలమయం అయ్యాయి. ఇళ్లలోకి వరద నీరు చేరింది. వరద ఉధృతికి వాగులు, నదులు పొంగిపొర్లుతున్నాయి. బేలా బస్టాండ్ పరిసరాలు పూర్తిగా జలమయమయ్యాయి. వరద ప్రవాహంలో పలు వాహనాలు కొట్టుకుపోయాయి. రెస్క్యూ బృందాలతో సహాయక చర్యలు ముమ్మరం చేశారు.
వార్తలు
జమ్మూకాశ్మీర్‌లోని రాజౌరీలో క్లౌడ్‌బరస్ట్


