హనుమకొండ జిల్లాకు చెందిన పలువురు నేతలు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సమక్షంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీలు చేరారు. మల్లన్న మాట్లాడుతూ... రాజ్యాధికార పార్టీ విధానాలను ప్రజల్లోకి పార్టీ శ్రేణులు విస్తృతంగా తీసుకెళ్లి జిల్లాలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, ప్రజా సమస్యల పరిష్కారానికి పార్టీ శ్రేణులు ఉద్యమించాలని పిలుపునిచ్చారు.
వార్తలు
ప్రజా సమస్యల పరిష్కారానికి ఉద్యమించాలి: MLC


