హైదరాబాద్: 28°C
వార్తలు

స్నేహితులే చంపేశారు: సీఐ

KKD: గొల్లప్రోలు మాజీ కౌన్సిలర్ భర్త అర్జునుడిని అతని స్నేహితులే హత్య చేశారని CI వెల్లడించారు. దారపల్లి వాటర్ ఫాల్స్, గొల్లప్రోలు MPDO ఆఫీస్ సమీపంలో జరిగిన ఘర్షణలే ఇందుకు కారణమన్నారు. క్షమాపణ చెప్పేందుకు వెళ్లిన కళ్యాణ్ అనే స్నేహితుడు కత్తితో పొడిచాడని, అతనికి మరో ముగ్గురు సహకరించారని తెలిపారు. పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.