హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO VIRAL: భారత సైనికుడికి సెల్యూట్

సరిహద్దుల్లోనే కాదు, ఆపదలోనూ తామున్నామంటూ భారత సైనికులు మరోసారి నిరూపించారు. ఛత్తీస్‌గఢ్‌లో దీపికా అనే వ్లాగర్ EV కారు ఛార్జింగ్ అయిపోవడంతో రోడ్డుపై నిలిచిపోయింది. అది గమనించిన నరేంద్ర అనే జవాన్ ఎండను సైతం లెక్కచేయకుండా కారును ఛార్జింగ్ స్టేషన్ వరకు తోసుకెళ్లారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు జవాన్‌కు సెల్యూట్ చేస్తున్నారు.