KDP: జిల్లా వ్యాప్తంగా జిల్లా ఎస్పీవిశ్వనాథ్ ఆదేశాల మేరకు పోలీసులు ప్రతి రోజు ముమ్మరంగా నైట్ పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. తాళాలు వేసిన ఇళ్ల వద్ద ప్రత్యేక నిఘా, అనుమానితులు, పాత నేరస్తులపై పర్యవేక్షణ, లాడ్జిల్లో తనిఖీలు నిర్వహిస్తూ నేరాల నియంత్రణకు చర్యలు చేపడుతున్నారు. ప్రజల్లో భద్రతాభావాన్ని పెంపొందించడమే ఈ చర్యల ప్రధాన ఉద్దేశమని పోలీసులు తెలిపారు.
వార్తలు
నేరాల నియంత్రణకు పోలీసుల ప్రత్యేక నిఘా!


