ATP: అనంతపురం నగరంలో శకంఠ విజయ పరంపర సమూహం వారి ఆధ్వర్యంలో పాతూరులోని ప్రాచీన శ్రీదత్తాత్రేయస్వామి దేవస్థానంలో ఈనెల 20, 21 తేదీలలో ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు, చండీహోమాలు పెద్ద ఎత్తున జరుగుతాయని మందిర నిర్వాహకులు తెలిపారు. కావున నగర ప్రజలు పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామి వారి ఆశీస్సులను పొందాలన్నారు.
వార్తలు
రేపటి నుంచి ఆలయంలో చండీ హోమాలు


