సత్యసాయి: పెనుకొండలోని మంత్రి సవిత కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2:00 నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు ప్రజలు, నాయకులు, కార్యకర్తల నుంచి మంత్రి సవిత అర్జీలను స్వీకరిస్తారు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కార్యాలయం సిబ్బంది కోరారు.
వార్తలు
నేడు మంత్రి సవిత ప్రజాదర్బార్


