హైదరాబాద్: 28°C
వార్తలు

పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేయాలని వినతి

MNCL: జన్నారం, లక్షెట్టిపేట బస్టాండులలో వాహనాలు నిలిపేందుకు పార్కింగ్ స్థలాలు లేకపోవడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. జన్నారం, లక్షెట్టిపేట బస్టాండులు నాలుగు జిల్లాలకు వెళ్లే ప్రధాన సరిహద్దులో ఉన్నాయి. దీంతో ప్రయాణికులు తమ వాహనాలపై వచ్చి వాటిని అక్కడ నిలుపుతున్నారు. అయితే వాహనాలను బస్టాండు సమీపంలో నిలిపేందుకు పార్కింగ్ స్థలాలు లేవు.