KDP: జమ్మలమడుగులోని శ్రీ జంబులింగేశ్వర స్వామి దేవాలయంలో శ్రీ లలితాపరమేశ్వరి దేవిని గులాబీ పూలతో వారాహి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ప్రత్యేక అలంకారం భక్తులను ఆకట్టుకుంటోంది. అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకుని అమ్మవారిని దర్శించుకుని సౌభాగ్య ఆశీస్సులు పొందుతున్నారు.
వార్తలు
వారాహి దేవిగా లలితాపరమేశ్వరి అలంకారం


