అమర్నాథ్, వైష్ణోదేవి యాత్రలను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. భారీ వర్షాల హెచ్చరికలతో ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు. పహల్గామ్, బాల్తాల్ మార్గాల్లో ఇవాళ్టి నుంచి భక్తుల అనుమతి రద్దు చేశారు. వాతావరణం అనుకూలించే వరకు వైష్ణోదేవి దర్శనాలు నిలిపివేయనున్నారు. రాుా, ఇవాళ్టి నుంచి ఈనెల 23 వరకు జమ్మూకాశ్మీర్ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD హెచ్చరించింది.
వార్తలు
అమర్నాథ్, వైష్ణోదేవి యాత్రలకు తాత్కాలిక బ్రేక్


