హైదరాబాద్: 28°C
వార్తలు

VIRAL: 8 నిమిషాల్లో జగన్నాథుడి పెయింటింగ్‌

ఒడిశాలోని పూరీకి చెందిన స్పీడ్ పెయింటర్ ఆయుష్ మొహాపాత్ర, 5 అడుగుల క్యాన్వాస్‌పై కేవలం ఎనిమిది నిమిషాల్లోనే జగన్నాథుడి 'ఇన్వర్టెడ్' పెయింటింగ్ గీసి అబ్బురపరిచారు. కొవిడ్ లాక్‌డౌన్ సమయంలో మొదలుపెట్టిన ఈ అభ్యాసంతో, నేడు ఆయన అద్భుతమైన చిత్రకళా నైపుణ్యాలను ప్రదర్శిస్తూ అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. ఆయన గీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.