రేపటి నుంచి ఆగస్టు 13 వరకు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇవాళ అఖిలపక్ష సమావేశం జరగనుంది. ఈ భేటీకీ రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షత వహించనున్నారు. ఈ సమావేశానికి కేంద్రమంత్రులు అమిత్ షా, కిరణ్ రిజిజు, జేపీ నడ్డా, మేఘవాల్ హాజరుకానున్నారు. పార్లమెంట్ సమావేశాలకు సహకరించాలని విపక్షాలను కేంద్రం కోరనుంది.
వార్తలు
రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షత నేడు అఖిలపక్ష సమావేశం


