కోనసీమ: రావులపాలెం రైతు బజార్‌లో ఆదివారం అల్లం ధర తగ్గినట్లు ఎస్టేట్ ఆఫీసర్ తేజ తెలిపారు. మొన్నటివరకు 200 కేజీ ధర పలికిన అల్లం 125 రూపాయలకు తగ్గింది. టమాటా రూ. 22, వంకాయలు రూ. 25, భీకరగాలులు రూ.28, క్యారట్ రూ. 30, క్యాబేజీ రూ. 30, దొండకాయలు రూ. 25, గా ఉన్నాయి. మిర్చి రూ. 30, కొత్తిమీర రూ. 90, క్యాప్సికం రూ. 90 గా విక్రయిస్తున్నట్లు ఎస్టేట్ ఆఫీసర్ తెలిపారు.
వార్తలు
VIDEO: తగ్గిన కూరగాయల ధరలు


