పార్లమెంటు వర్షాకాల సమావేశాలు రేపు ప్రారంభం కానున్నాయి. పలు కీలక బిల్లుపై సంఖ్యాబలాన్ని కూడగట్టేందుకు ఎన్డీయే కూటమి అన్ని ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. దీనిని తిప్పికొట్టాలని ఇండి కూటమి పావులు కదుపుతోంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు విపక్షం పట్టుపట్టే అవకాశం ఉంది. అలాగే, అయోధ్యలో విరాళాల చోరీ అంశం కూడా పార్లమెంటులో చర్చకు వచ్చే అవకాశం ఉంది.
వార్తలు
రేపటి నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు


