హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: కావలిలో టీడీపీ కార్యకర్త మృతి

NLR: కావలి మండలంలోని తాగేటి వారి పాలెంకు చెందిన టీడీపీ కార్యకర్త చాట్ల వాసు దాడిలో గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోస్ట్ మార్టం అనంతరం మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించారు. ఈ దాడికి వైసీపీ నేతలే బాధ్యులని స్థానికులు, టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఒక నిందితుడిని అరెస్టు చేయగా, ఇతర నిందితుల కోసం గాలిస్తున్నారు.