హైదరాబాద్: 28°C
వార్తలు

అమ్మకు వందనం చెబుతూ.. మొక్క నాటిన విద్యార్థి

NZB: సిరికొండ నేషనల్ స్టూడెంట్ పర్యావరణ కాంపిటేషన్ (NSPC–2026)లో భాగంగా విద్యార్థిని ప్రమోద రెడ్డి "అమ్మకు వందనం" అంటూ మొక్కను నాటి పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు. ప్రతి విద్యార్థి ఒక మొక్కను నాటి సంరక్షించాలని, పచ్చదనాన్ని పెంపొందించడం ద్వారా భావితరాలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్నీ అందించాలని కోరారు.