హైదరాబాద్: 28°C
వార్తలు

పోలీసులను చూసి పరుగు.. వ్యక్తి అరెస్ట్..!

NZB: నగరంలోని దేవి థియేటర్ చౌరస్తా వద్ద నిన్న సాయంత్రం పోలీసులు నిర్వహించిన వాహనాల తనిఖీల్లో ఓ అనుమానితుడు పట్టుబడ్డాడు. బైక్‌పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు పోలీసులను చూసి వాహనాన్ని వదిలి పారిపోతుండగా, ఒకరిని సిబ్బంది ఛేజ్ చేసి పట్టుకున్నారు. అతని వద్ద నుంచి చోరీ బైక్‌తో పాటు ఒక బంగారు గొలుసును స్వాధీనం చేసుకున్నారు.