హైదరాబాద్: 28°C
వార్తలు

పట్టపొగలే దొంగతనం.. ఆందోళనలో గ్రామస్తులు

ప్రకాశం: పామూరు మండలం పోతవరంలో అరవ వెంగమ్మ అనే మహిళ శనివారం ఉదయం సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చేసరికి ఇంటి తాళం పగలగొట్టి ఉంది. ఇంటి అరమరలో ఉన్న తాళాలతో బీరువాను తీసి బీరువాలో ఒక జత బంగారు కమ్మలు ఉంగరం ఒక జత వెండి పట్టీలను గుర్తు తెలియని దొంగలు దొంగలించకపోయినట్లు 112కి కాల్ చేయగా పోలీసు వాళ్ళు వచ్చి విచారిస్తున్నారు. పట్టపగలు గ్రామంలో దొంగతనం జరగడంతో గ్రామస్ఆందోళన