NLG: గుర్రంపోడులో ఇవాళ AITUC జిల్లా 11వ మహాసభలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు గుర్రపోడు పట్టణం జెండాలు, తోరణాలు, బ్యానర్లతో ఎరుపెక్కింది. జిల్లా వ్యాప్తంగా ప్రతినిధులు ఈ మహాసభలకు హాజరుకానున్నారు. మహాసభకు ముఖ్య అతిథులుగా MLC నెల్లికంటి సత్యం, AITUC రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ యూసుఫ్, డిప్యూటీ ప్రధాన కార్యదర్శి ఎం. నరసింహ పాల్గొననున్నారు.
వార్తలు
నేటి నుంచి AITUC జిల్లా మహాసభలు


