హైదరాబాద్: 28°C
వార్తలు

విక్రమ్-1 విజయవంతం.. జిల్లా వాసి సత్తా

KMR: శ్రీహరికోట నుంచి శనివారం స్కైరూట్ సంస్థ ప్రయోగించిన విక్రమ్-1 రాకెట్ విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రాజెక్టులో పనిచేసిన కామారెడ్డి జిల్లా బిక్కనూర్ మండల కేంద్రానికి చెందిన సురార్చిత్‌ను శ్రీహరికోట శాస్త్రవేత్తలు, స్కైరూట్ ప్రతినిధులు అభినందించారు. తొలి ప్రయత్నంలోనే ఈ విజయాన్ని అందుకోవడం గర్వకారణమని సురార్చిత్ ఆనందం వ్యక్తం చేశారు.