HNK: ధర్మసాగర్ మండలం మల్లకపల్లి గ్రామానికి చెందిన కొలిపాక వెంకటయ్య (65) శనివారం ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. భార్య పిల్లల వద్దకు వెళ్లగా, ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఈ ఘటనకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని మార్చురీకి తరలించి దర్యాప్తు చేపట్టారు.
వార్తలు
ఉరేసుకుని వృద్ధుడి ఆత్మహత్య


