SKLM: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ పిలుపునిచ్చారు. శనివారం సాయంత్రం ఆమదాలవలసలో నిర్వహించిన ఓ ప్రైవేట్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ మాజీ స్పీకర్ సీతారాం ఉన్నారు.
వార్తలు
పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలి: MLA


