WGL: నెక్కొండ మండలం తోపనపల్లి గ్రామానికి చెందిన వర్రె సాయిలు (48) ఆర్థిక ఇబ్బందులతో మనస్తాపానికి గురై ఈ నెల 4న పురుగుమందు తాగాడు. చికిత్స కోసం ఎంజీఎం ఆసుపత్రికి తరలించగా మృతిచెందాడు. మృతుడి భార్య సుజాత ఫిర్యాదు మేరకు పోలీసులు శనివారం కేసు నమోదు చేసి, మృతదేహాన్ని మార్చురీకి తరలించి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
వార్తలు
ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య


